Whatsapp : 9963164002

Services

1. నక్షత్ర వనం

మన జన్మ నక్షత్రానికి సంబందించిన వృక్షానికి ప్రదక్షణ చేసి పూజ చెయ్యడం వల్ల లేదా దానిని మన గృహములో పెంచడం వల్ల మనకు ఉన్న మానసికమయిన ఇబ్బందులు అన్నీ తొలగుతాయి


2. పూజా కార్యక్రమాలు


రుద్రాభిషేకం

ఈశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడంలో రుద్రాభిషేకము ఎంతో ప్రధానమయినది ప్రతీ సోమవారము ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయించుకో దలచినవారు సంప్రదించండి


3. మీ ప్రశ్నలు మా జవాబులు


జాతకభాగం

మీకు మీ జాతకం తెలుసుకొనటానికి కావలసింది కేవలం మీ జనన తేది జనన సమయము మరియూ పుట్టిన స్థలము.

జాతకము మీద ఉన్న అపోహలు గురించి ఇక్కడ చదవండి


ప్రశ్నాభాగం

జనన సమయము తెలియని యడల మీరు ఏవిషయము గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆప్రశ్న అడగవచ్చు ప్రశ్నా శాస్త్రం ప్రకారం సమాధానం చెప్పబడును.


వివాహ పొంతన

వివాహపొంతన కొరకు అమ్మాయి మరియు అబ్బాయి జాతకచక్రం లేదా జననసమయము కావాలి.